సైలెంట్ పీరియడ్ పాటించాలి

*సైలెంట్ పీరియడ్ పాటించాలి* ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 గుంటూరు జిల్లా గుంటూరు, అక్టోబర్ 30 : పోలింగ్ కు ముందు 48 గంటల సైలెంట్ పీరియడ్ విధిగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై జిల్లా ఎన్నికల అధికారులతో శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్.ఇ.సి కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ * ఇతర...