మున్సిపల్ పోరుకు ఏర్పాట్లు పూర్తి
*మున్సిపల్ పోరుకు ఏర్పాట్లు పూర్తి* ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత... మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు.. జిల్లాలో మొత్తం 100 పోలింగ్ కేంద్రాలకు బదులుగా 70 కేంద్రాల్లోనే ఎన్నికల నిర్వహణ... ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి... మొదటి, రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి.. మూడో విడతలో సిబ్బందికి పోలింగ్ కేంద్రాల కేటాయింపు... సున్నిత, అత్యంత...