భువనగిరి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం వార్షిక తనిఖీ

*భువనగిరి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం వార్షిక తనిఖీ...* *తనిఖీ నిర్వహించిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31* యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ వార్షిక తనిఖీలో భాగంగా శనివారం రోజు భువనగిరి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయం లోని వివిధ రికార్డులు , రిజిస్టర్లను క్షుణ్ణంగా పరి శీలించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ పిటిషన్లు , ఆర్టీఐ...