భువనగిరి పట్టణంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్

*భువనగిరి పట్టణంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్...* *సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ భద్రత , ఆన్‌లైన్ మోసాలు , డిజిటల్...