బెజ్జంకిలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు
బెజ్జంకిలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు పేదవాడి ఆకలి తీర్చి-దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన ఉక్కు మహిళ బెజ్జంకి,అక్టోబర్ 31 (ప్రజావాణి) గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చేందుకు కృషి చేసిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కత్తి రమేశ్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి...