బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మెదక్ జిల్లా నాయకులు
బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మెదక్ జిల్లా నాయకులు రాష్ట్రస్థాయి సమావేశంలో ఎస్టీ మోర్చా బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా నాయకులు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావుడియా రాములు నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావుడియా రాములు...