ప్రచారానికి తెర.. తీర్పు కోసం ప్రజల ఎదురుచూపు
ప్రచారానికి తెర.. తీర్పు కోసం ప్రజల ఎదురుచూపు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 మార్కాపురం జిల్లా నేడు సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు.. నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు.. గిద్దలూరు, మార్కాపురం మున్సిపల్ పీఠాలపై సర్వత్రా ఉత్కంఠ **గిద్దలూరు/మార్కాపురం:** మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. గత కొద్ది రోజులుగా హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాయి. ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు, నాయకుల...