పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం అండనిస్తుంది.

*పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం అండనిస్తుంది...* *ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31* యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల...