prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:45 pm Digital Edition : PRAJA VANI

పల్నాడు ఓటర్లకు ముఖ్య గమనిక – మీ పోలింగ్ బూత్ తెలుసుకోండి!

పల్నాడు ఓటర్లకు ముఖ్య గమనిక – మీ పోలింగ్ బూత్ తెలుసుకోండి!

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లా ఓటర్ల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సదుపాయం కల్పించింది. మీ ఓటు కేంద్రాన్ని సులభంగా తెలుసుకోవడానికి QR కోడ్ ను స్కాన్ చేసి, మీ ఓటర్ కార్డు నంబర్ (EPIC) నమోదు చేయడం ద్వారా మీ పోలింగ్ బూత్ మరియు క్రమ సంఖ్య వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, IAS తెలిపారు.

పల్నాడు జిల్లా ప్రజలందరూ తప్పక మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

*పోలింగ్ తేదీ & సమయం:*
నవంబర్ 1న ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.