పదవీ విరమణ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి
పదవీ విరమణ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి: టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత ప్రజావాణి,నెల్లికుదురు: పదవీ విరమణ పొందిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండలంలోని జెడ్పిహెచ్ఎస్ మునిగలవీడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు గుడిబోయిన ప్రసాదరావు పదవి విరమణ సన్మానోత్సవానికి జిల్లా అధ్యక్షులు బాలాష్టి రమేష్, ప్రధాన కార్యదర్శి సంఘ శ్రీనివాస్ ప్రభృతులతో కలిసి శనివారం హాజరై ప్రసాదరావును ఘనంగా సన్మానించారు. అనంతరం కవిత మాట్లాడుతూ...