పట్టభద్రులారా.. మీ ఓటు హక్కును వినియోగించుకోండి

పట్టభద్రులారా.. మీ ఓటు హక్కును వినియోగించుకోండి.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పట్టభద్రుడి ఓటు కీలకం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, పట్టభద్రులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విజ్ఞప్తి.. నవంబర్ 6లోగా పట్టభద్రుల ఓటరు నమోదును పూర్తి చేసుకోండి.. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): వరంగల్– ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదుకు 2026 నవంబర్ 6 చివరి గడువు అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. అర్హులైన పట్టభద్రులందరూ నిర్ణీత గడువులోగా...