దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలి..
దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలి.. ఎమ్మార్వో ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ధర్నా రైతులు నీళ్లు అడిగితే కేసులా? పాపం తగులుతుంది - పాలకుర్తి ఎమ్మెల్యేపై పల్లా ఫైర్ రైతుల కోసం చావడానికైనా సిద్ధం - దేవరుప్పులలో బీఆర్ఎస్ ఆందోళన - ప్రభుత్వానికి అల్టిమేటం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 30(ప్రజావాణి): జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం దేవరుప్పుల ఎమ్మార్వో ఆఫీస్ ముందు బీఆర్ఎస్...