తెలంగాణ టైగర్ నల్ల నర్సింహులు చరిత్ర ను భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలి..

తెలంగాణ టైగర్ నల్ల నర్సింహులు చరిత్ర ను భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలి.. ప్రతి పాఠశాలకు నల్ల నరసింహులు చిత్రపటం అందజేయాలనే వినూత్న సంకల్పం నల్ల నర్సింహులు తనయ అరుణ, సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ధైర్యసాహసాలకు, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిన సీపీఐ నాయకుడు, తెలంగాణ టైగర్, జనగామ సింహం నల్ల నరసింహులు చరిత్రను నేటి తరం విద్యార్థులకు పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో ఆయన కుమార్తె...