తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ భారీ చేయూత

తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ భారీ చేయూత.. సీఎం సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళం ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 అమరావతి అర్నబ్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల 1 లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించింది... ఈ మేరకు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో...