ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో వ్యక్తి దుర్మరణం
*ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో వ్యక్తి దుర్మరణం* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మండలం గుర్రాలు చెరువు గ్రామ శివారులోని కొబ్బర తోట కూలి పని నిమిత్తం నివాసం ఉంటున్న బసబోయిన సాంబశివరావు, తండ్రి: నరసింహులు, 40సం,,లు అను వ్యక్తి కుటుంబంతో కలిసి గ్రామ శివారులోని కొబ్బరి తోటలో పనిచేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. నిన్న ముతుడి ఇంట్లో ఫంక్షన్ జరగగా ఇంట్లో ఉన్న చెత్తను ఉదయం సమయంలో ట్రాక్టర్లో వేసుకొని.తన కుమారుడ్ని పక్కన కూర్చో బెట్టుకొని చెత్త...