జాతీయ ఐక్యత వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జాతీయ ఐక్యత వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు సర్దార్ పటేల్ ఆశయాలు దేశ సమగ్రతకు స్ఫూర్తిదాయకం కూకట్‌పల్లి అక్టోబర్ 31(ప్రజావాణి) కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ భారత్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని,...