జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ మాకులపేటలో VBGRAM-G సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన ఎంపీడీఓ జె ఆర్ ప్రసాద్ గారు దండేపల్లి, అక్టోబర్ 31 (ప్రజావాణి): భారతదేశ ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట గ్రామపంచాయతీ పరిధిలోని మాకులపేట అటవీ బీట్ వద్ద ఎంపీడీఓ జె.ఆర్. ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...