చండూరు లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

*చండూరు లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ జిల్లా చండూరు పట్టణ కేంద్రంలో భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు . కాంగ్రెస్ పార్టీ చండూరు మండల అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, చేతులు జోడించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘ఇందిరా గాంధీ అమర్ రహే’ అంటూ...