చండూరు మున్సిపాలిటీ లో ప్లాస్టిక్ వినియోగం నివారణ పై కిరాణా వ్యాపారులతో అవగాహన సమావేశం

*చండూరు మున్సిపాలిటీ లో ప్లాస్టిక్ వినియోగం నివారణ పై కిరాణా వ్యాపారులతో అవగాహన సమావేశం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ కిరాణా షాపుల అసోసియేషన్ సభ్యులతో చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల...