ఘనంగా సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 31, ప్రజావాణి: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు కురవి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల సందడిగా సాగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో సత్యవతి రాథోడ్ పేరు మీద ప్రత్యేక...