ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రజావాణి అక్టోబర్ 31 కమలాపూర్ మండల్ ఏఐటియుసి 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి దేశ కార్మిక ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు కార్మికుల హక్కుల సాధన కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సామాజిక న్యాయం కార్మిక చట్టాల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు కార్మికుల ఐక్యతే వారి ప్రధాన బలమని హక్కుల సాధన కోసం కార్మికులంతా సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు...