prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:30 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రజావాణి అక్టోబర్ 31 కమలాపూర్ మండల్ ఏఐటియుసి 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా ఏఐటియుసి దేశ కార్మిక ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు కార్మికుల హక్కుల సాధన కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సామాజిక న్యాయం కార్మిక చట్టాల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు
కార్మికుల ఐక్యతే వారి ప్రధాన బలమని హక్కుల సాధన కోసం కార్మికులంతా సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు
ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు మరింత అవసరమని పేర్కొన్నారు
ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్ముల రామ్మూర్తి మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సామాజిక న్యాయం కోసం చట్టాల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు కార్మికుల ఐక్యతే ప్రధాన బలమని హక్కుల సాధన కోసం కార్మికులంతా ముందుకు సాగాలని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దర్ముల రామ్మూర్తి సిపిఐ మండల సహాయ కార్యదర్శి గొల్లెన మహేందర్ టౌన్ సెక్రెటరీ సిపిఐ కమలాపూర్ జేరిపోతుల లచ్చయ్య సారయ్య ధర్మల సంపత్ మండ్ర మల్లయ్య కళ్యాణ్ శ్రీకాంత్ హుస్సేన్ లింగమూర్తి రాజు పాల్గొన్నారు