కౌకొండ గ్రామంలో విషాదం.. ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మేకల తిరుపత మృతి
కౌకొండ గ్రామంలో విషాదం.. ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మేకల తిరుపత మృతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల రవి సతీమణి మృతితో గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు – కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు కౌకొండ: హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మేకల తిరుపత (మేకల రవి సతీమణి) అనారోగ్యంతో మృతి చెందారు. గత 3రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు....