కొండేపి నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారం
కొండేపి నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారం ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 30 ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ జరుగుమల్లి మండలంలోని తూమాడు, పాలేటి పాడు, వావిలేటిపాడు, బిట్రగుంట, సాదువారిపాలెం, చింతలపాలెం, పంగులూరి వారి పాలెం చెరుకూరపాడు, దావగూడూరు, నర్సింగోలు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర మారి టైం బోర్డు చైర్మన్ అండ్ జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య ఈ...