కొండాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం

కొండాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు కొండాపూర్ ఎస్సీ కాలనీలో రాజ్యాంగ హక్కులపై అవగాహన దండేపల్లి, అక్టోబర్ 31 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వ హక్కు, అంటరానితనం నిర్మూలన, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ...