కూటమి అభ్యర్థే పైనల్ – వ్యతిరేకంగా పనిచేస్తే సస్పెన్షన్ తప్పదు
కూటమి అభ్యర్థే పైనల్ - వ్యతిరేకంగా పనిచేస్తే సస్పెన్షన్ తప్పదు:సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 అమరావతి స్థానికఎన్నికల్లో ఉమ్మడిగా ఖరారు చేసిన అభ్యర్థికే అందరూ మద్దతివ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ఎవరైనా కూటమి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబల్స్‌గా బరిలోకి దిగినా కూటమికి వ్యతిరేకంగా పనిచేసినా సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిర్వహించిన...