కూటమితోనే ఒంగోలు నగరానికి అభివృద్ధికి కృషి

కూటమితోనే ఒంగోలు నగరానికి అభివృద్ధికి కృషి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 28 52వ డివిజన్‌లో టీడీపీ మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప విస్తృత ఎన్నికల ప్రచారం ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 52వ డివిజన్‌లో కూటమి బలపరిచిన ఒంగోలు టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప శుక్రవారం ఉదయం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి కండే స్వాతితో కలిసి గణపతి నగర్,...