ఒంగోలు నగరమంతా పసుపుమయం.. కూటమి ముగింపు ప్రచార ర్యాలీకి ప్రజల ఘన స్వాగతం

*ఒంగోలు నగరమంతా పసుపుమయం.. కూటమి ముగింపు ప్రచార ర్యాలీకి ప్రజల ఘన స్వాగతం!* *మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప, 56 మంది కార్పొరేటర్ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ ర్యాలీ* ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 29 *ఒంగోలు:* ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మంచి ఫలితాలు సాధిస్తామని ఒంగోలు...