ఏ రాష్ట్రం ఐనా ఇలాంటి నాయకుడిని కోరుకోవాలి
ఏ రాష్ట్రం ఐనా ఇలాంటి నాయకుడిని కోరుకోవాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 కోనసీమ జిల్లా ప్రజలకు కష్టం వస్తుందని ముందుగానే ప్రణాళికలు .. తెల్లవార్లు రివ్యూలు.. రాత్రి నిద్రలేకపోయినా ఆరోగ్యం వయస్సు సహకరించకపోయినా మళ్ళీ ఉదయానే జనం లోకి ..ఇంకా ఏమి కావాలి..?ఇంటి యజమాని ధైర్యం తోనే గుండెలమీద చేతులువేసుకుని కుటుంబం నిద్రపోతుంది..ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏపీ లో ప్రకృతి కూడా వెనకడుగు వేయాల్సిందే..6...