ఎన్ హెచ్ ఎం నిరవధిక దీక్ష 19వ రోజుకు చేరుకుంది
ఎన్ హెచ్ ఎం నిరవధిక దీక్ష 19వ రోజుకు చేరుకుంది ప్రజావాణి అక్టోబర్ 31 ఎన్ హెచ్ ఎం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక దీక్ష నేటికి 19వ రోజుకు చేరుకుంది సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత క్రమబద్ధీకరణ డిమాండ్లతో వందనాది మంది ఎన్ని హెచ్ఎం ఉద్యోగులు రోడ్డు మీదే బైఠాయించారు ఈరోజు జరిగిన దీక్ష సేబిరానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రుక్ముద్దీన్ రాష్ట్ర కోశాధికారి నరేష్ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ హాజరై...