ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కాంగ్రెస్ నేత జుక్కల్ గ్రామ సాయి నాథ్ నివాళులు
ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కాంగ్రెస్ నేత జుక్కల్ గ్రామ సాయి నాథ్ నివాళులు మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 31 దేశ సమగ్రత, అభివృద్ధికి ఇద్దరు మహనీయుల సేవలు చిరస్మరణీయం భారత తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీతో పాటు భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాయినాథ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ తన పాలనలో దేశ సమగ్రత, ఆర్థిక అభివృద్ధి,...