ఇందిరా గాంధీ త్యాగాలు, సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం:
ఇందిరా గాంధీ త్యాగాలు, సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం: టీపీసీసీ సభ్యులు, వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి మరియు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జనగామలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైటీడీఏ మెంబర్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశం కోసం చేసిన సేవలు, త్యాగాలు ఎప్పటికీ...