అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం

అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ. జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు కార్యక్రమం. ఆర్ఐ ఓ. రవికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ. పోలీస్ సిబ్బంది, విద్యార్థులు కలిపి 20 మంది స్వచ్ఛందంగా రక్తదానం. అత్యవసర సమయాల్లో రక్తదానం ప్రాణదానంతో సమానమని సందేశం. ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు. అదేవిధంగా సమయంలో రక్తదానం ప్రతి ఒక్క...