అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలి

*అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలి* మూడేళ్లు గడిచినా అమలుకాని కాంగ్రెస్ హామీలు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి: సీఐటీయూ ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, వారి ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ విమర్శించారు. శుక్రవారం కొత్త నారంవారిగూడెంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్ల...