సీసీ రోడ్డును ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నకిర్త రాజు
సీసీ రోడ్డును ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నకిర్త రాజు ప్రజావాణి అక్టోబర్ 30 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామం మూడో వార్డులో సీసీ రోడ్డును ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వంగపల్లి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ సిసి రోడ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలువేరు పద్మ శ్రీనివాస్ వార్డు సభ్యుల పోరం అధ్యక్షుడు ఎలుకటి అశోక్ స్థానిక వార్డు సభ్యులు ఎలుకటి...