సీసీ రోడ్డును ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నకిర్త రాజు
ప్రజావాణి అక్టోబర్ 30 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామం మూడో వార్డులో సీసీ రోడ్డును ప్రారంభించడం జరిగింది
ఈ సందర్భంగా వంగపల్లి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ సిసి రోడ్లను ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలువేరు పద్మ శ్రీనివాస్ వార్డు సభ్యుల పోరం అధ్యక్షుడు ఎలుకటి అశోక్ స్థానిక వార్డు సభ్యులు ఎలుకటి అనిల్ మాజీ ఎంపిటిసి ఇంజపెల్లి రామస్వామి గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింగం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ తిరుపతి రామచంద్ర చిలివేరు రవి బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మధుకర్ పెరటి రమేష్ ఉడుత కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు