3.50 లక్షల అప్పుకు 5.36 ఎకరాలు కబ్జా

*3.50 లక్షల అప్పుకు 5.36 ఎకరాలు కబ్జా* *MRO ఏం చేస్తున్నారు? కలెక్టరేట్ చుట్టూ తిప్పుతున్నారా? - తెలంగాణ ఉద్యమకారుడి 5 ఎకరాల భూమికి శాపం!* *3.50 లక్షల అప్పుకు 5.36 ఎకరాలు కబ్జా - సర్వే నం. 701, 703, 274 లో భారీ భూ కుంభకోణం - వెనుక రాజకీయ హస్తమా?* *రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి బాధితుడు వడ్ల నర్సింలు వినతి - టేక్మాల్ లో సంచలనం* *టేక్మాల్ గ్రామానికి చెందిన తన్నీరు మొహినోద్దీన్ తండ్రి జమ్మిరెడ్డి...