3వ వార్డులో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ఎఈ క్షేత్రస్థాయి పరిశీలన

3వ వార్డులో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ఎఈ క్షేత్రస్థాయి పరిశీలన జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ పట్టణంలోని మూడవ వార్డులో డ్రైనేజీ, రోడ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టణానికి దిగువ ప్రాంతంలో ఉన్న ఈ వార్డుకు ఎగువ ప్రాంతాల నుంచి మురుగునీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త కాలనీలతో విస్తరిస్తున్న ఈ వార్డు నుంచి మున్సిపాలిటీకి ఆస్తి పన్నులు, నిర్మాణ అనుమతుల ద్వారా భారీ ఆదాయం వస్తున్నప్పటికీ మౌలిక వసతులు లేకపోవడంపై కౌన్సిలర్ బూడిద...