3వ వార్డులో చెత్త వాహనం ప్రారంభం – పరిశుభ్రతపై కౌన్సిలర్ అవగాహన
*3వ వార్డులో చెత్త వాహనం ప్రారంభం – పరిశుభ్రతపై కౌన్సిలర్ అవగాహన* - పారిశుధ్య నిర్వహణ మెరుగు కోసం నూతన చెత్త వాహనం ప్రారంభం - తడి-పొడి చెత్త వేరు చేయాలని కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి పిలుపు - వార్డును స్వచ్ఛంగా ఉంచాలంటే ప్రజల సహకారం తప్పనిసరి జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి): జనగామ మున్సిపాలిటీ 3వ వార్డులో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ ద్వారా నూతనంగా కేటాయించిన చెత్త సేకరణ వాహనాన్ని వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి...