27వ వార్డులో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
27వ వార్డులో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 10(ప్రజావాణి): జనగామ పట్టణంలోని 27వ వార్డు రెడ్డి స్ట్రీట్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కాంటెస్టెడ్ అభ్యర్థి, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ జైన రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని పండుగ సంబరాలను పంచుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రెడ్డి స్ట్రీట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి,...