24 గంటల్లోనే రూ.30 వేల నగదు రికవరీ
24 గంటల్లోనే రూ.30 వేల నగదు రికవరీ సీసీ కెమెరాల ఫుటేజీతో నగదును గుర్తించిన భూపాలపల్లి పోలీసులు భూపాలపల్లి,(మన ప్రజావాణి): పోగొట్టుకున్న రూ.30 వేల నగదును సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో భూపాలపల్లి పోలీసులు 24 గంటల్లోనే గుర్తించి బాధితుడికి తిరిగి అందజేశారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో నగదు తిరిగి లభించడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశాడు. భూపాలపల్లి జిల్లా బస్టాండ్ సమీపంలో నాచారం గ్రామానికి చెందిన మేకల రాజు రూ.30 వేల నగదును పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన భూపాలపల్లి పోలీసులు సీసీ...