18వ వార్డులో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ

18వ వార్డులో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ * యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం జమ్మికుంట, అక్టోబర్ 11 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 18వ వార్డు కోతపల్లిలో హనుమాన్ టెంపుల్ సమీపంలో యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలునిర్వహించారుడప్పుచప్పుళ్లు డీజే పాటలు కోలాట బృందాల ప్రదర్శనల నడుమ దుర్గాదేవికి సంబంధించిన చీర ముక్కుపుడకను ఊరేగింపుగా మండపం వద్దకు...