16వ వార్డులో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

16వ వార్డులో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం జోగిపేట, అక్టోబర్ 06: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి ఐసిడిఎస్ జోగిపేట ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని జోగిపేట 16వ వార్డులోని స్థానిక అవుసలి సంఘంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, కిశోర బాలికలు తీసుకోవాల్సిన పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది విపులంగా అవగాహన కల్పించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమానికి ఆందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్...