15వ వార్డు ఎస్సీ కాలనీ కేశవపురం గ్రామంలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించాలి
15వ వార్డు ఎస్సీ కాలనీ కేశవపురం గ్రామంలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించాలి * విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈకి వినతిపత్రంపాతకాల ప్రవీణ్ జమ్మికుంట అక్టోబర్ 30 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని 15వ వార్డు పరిధిలో ఉన్న కేశవపురం గ్రామం ఎస్సీ కాలనీ మీదుగా వీణవంక సబ్‌స్టేషన్‌కు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్ గ్రామస్తుల ఇళ్ల మీదుగా వెళ్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారుఈ విద్యుత్ లైన్ కారణంగా కొంతకాలం క్రితం ఒకరు ప్రాణాలు కోల్పోయారని,...