12 వేతన ఒప్పందంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనం వీడాలి

*12 వేతన ఒప్పందంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనం వీడాలి* *ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన రోజే సిలబస్, పరీక్ష తేదీని తెలపాలి* *ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి* *మన ప్రజావాణి* * మందమర్రి:- బొగ్గు గని కార్మికుల పిఎల్ఆర్ బోనస్ పై గొప్పలు చెబుతున్న కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, 12వ వేతన ఒప్పందం కమిటీ ఏర్పాటు గురించి ఎందుకు స్పందించట్లేదని, వేతన ఒప్పందం కమిటీ పై కేంద్ర మంత్రి మౌనం వీడాలని సింగరేణి కాలరీస్...