10వేల ఫోనుతో కూలీల ముఖం పడుతుందా? వీబీ-జీ రామ్ జీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆవేదన

*10వేల ఫోనుతో కూలీల ముఖం పడుతుందా? వీబీ-జీ రామ్ జీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆవేదన* రాయికల్; అక్టోబర్ 21 (ప్రజావాణి) కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన కొత్త పథకం వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్) పథకం. ఈ పథకంలో కీలకంగా పనిచేసేది ఫీల్డ్ అసిస్టెంట్లు. ఉదయం 6 గంటల నుండే లేచి, గ్రామంలోని కూలీలను నిద్ర లేపి, పనుల వద్దకు తీసుకెళ్లి, వారి...