హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు భారీ షాక్

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు భారీ షాక్! వంద మందికి పైగా సభ్యులు, కార్యకర్తల సామూహిక రాజీనామా సేవా కార్యక్రమాలపై అసంతృప్తితో స్వచ్ఛందంగా వైదొలగాలని నిర్ణయం కూకట్‌పల్లి, అక్టోబర్ 15 (ప్రజావాణి): హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్‌ఆర్‌సీఐ) సంస్థకు చెందిన వంద మందికి పైగా సభ్యులు, కార్యకర్తలు సామూహికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలో కొనసాగుతున్న కార్యకలాపాలు, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల నిర్వహణ, పారదర్శకత వంటి అంశాలపై సంతృప్తి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తమ ప్రకటనలో...