హైదర్‌నగర్ డివిజన్‌లో రూ.1.33 కోట్లతో అభివృద్ధి పనులు
హైదర్‌నగర్ డివిజన్‌లో రూ.1.33 కోట్లతో అభివృద్ధి పనులు రేపు జలవాయు విహార్ కాలనీలో శంకుస్థాపన.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్య హాజరు కూకట్‌పల్లి, అక్టోబర్ 27 (ప్రజావాణి) హైదర్‌నగర్ డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడనుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో రూ.1 కోటి 33 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 28వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు హైదర్‌నగర్ డివిజన్‌లోని జలవాయు...