హుజూర్నగర్ ప్రాంతంలో పేద గిరిజన లంబాడి వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర, రాష్ట్ర గిరిజన కమిషన్లు స్పందించాలి.

హుజూర్నగర్ ప్రాంతంలో పేద గిరిజన లంబాడి వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర, రాష్ట్ర గిరిజన కమిషన్లు స్పందించాలి.   హుజూర్నగర్ అక్టోబర్ 11 (ప్రజావాణి)   హుజూర్నగర్ ప్రాంతంలో పేద గిరిజన లంబాడి వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర రాష్ట్ర గిరిజన కమిషన్లు స్పందించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అని హుజూర్నగర్ గిరిజన సంఘాల జేఏసీ నాయకులు ధరావత్ నరసింహ నాయక్ హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఎర్రకుంట తండా తదితర తండాల గ్రామ లంబాడి ప్రజలతో లంబాడి...