హుజూరాబాద్ మున్సిపాలిటీలో ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి
హుజూరాబాద్ మున్సిపాలిటీలో ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి! టెండర్ల నుంచి పండుగ ఖర్చుల వరకు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి! కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్ ఇంచార్జ్, తెలంగాణ రక్షణ సేన పార్టీ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం హుజూరాబాద్ మున్సిపాలిటీలో ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తున్నారు? టెండర్లు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ప్రజల సొమ్ముకు అధికారులు, పాలకవర్గం సరైన లెక్కలు చూపిస్తున్నారా? అనే అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడమే....